
పయనించే సూర్యుడు ఏప్రిల్ 27 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదివారం టేకులపల్లి లో ఉన్న 36 పంచాయతీలో నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు, అందులో భాగంగా సులానగర్ ఉమ్మడి పంచాయితీ నుండి బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు కుమ్మరి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు వందల సంఖ్యలో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు, అభిమానులు ముందుగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, ఎవరు ఏలుతున్నారో తెలంగాణ, ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ, జై బిఆర్ ఎస్ అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ రజితోత్సవ సభకు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ సర్పంచ్ లక్ష్మానాయక్, మాజీ సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్, చింతల్ లంక మాజీ సర్పంచ్ భూక్య రతన్ లాల్,మాలప్రోలు జయరాజు, గ్రామ అధ్యక్షులు బల్లెం బిక్షం , బోడ రమేష్, బొడ్డు రాము, కొట్టే సురేష్, బల్లెం సురేష్, కేలోత్ రామ్ కుమార్, తోడేటి దావీదు, ఉండేటి ఆగయ్య, కర్లపూడి సుందర్, అశోకు, బానోతు నాను, ఆలోతు అనిల్, మరియు ఉమ్మడి పంచాయతీ ముఖ్య నాయకులు కార్యకర్తలు బయలుదేరారు.