
పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి డివిజన్ యాస్బెటస్ కాలనీ లో ఉన్న సమ్మక్క సారక్క దేవతల దేవాలయాన్ని సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకొన అనంతరం వేములవాడ మున్నూరు కాపు నిత్యానదానం సత్రం ఉపాధ్యక్షులు చింతపంటి భూమయ్య పటేల్, మూసాపేట్ మాజీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు పటేల్ వారి సూచనల మేరకు తెల్ల హరికృష్ణ పటేల్, పరికి నిరంజన్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా ఆరవ సమావేశం మన మున్నూరు కాపు రాష్ట్ర మహిళా నాయకురాలు కమటం శ్రీలత, మారెళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న మున్నూరు కాపు సంఘం లో నిర్వహించిన సమావేశానికి కూకట్ పల్లి డివిజన్ లో నుంచి అధిక సంఖ్యలో మహిళ నాయకురాలకు, నాయకులు పాల్గొన్నందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు మే నెలలో పెరేడ్ గ్రౌండ్ మైదానంలో జరగబోయే సింహ గర్జన కార్యక్రమానికి మహిళా నాయకురాలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యాచరణలను రూపొందించుకోవాలని మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము మీకు అందించడానికి సిద్ధమని వారు తెలియజేశారు.