
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
వామపక్ష విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో ఏప్రిల్ 3న చలొ సెక్రటేరియట్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 షాద్ నగర్ ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ )
డిమాండ్స్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్ సి యు లోని 400 ఎకరాల భూమిని పరిరక్షించాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఆప్రజాస్వామిక సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలి. చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.