
// పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 30// మక్తల్
శుక్రవారం ఉదయం 10:00 ప్రాంతంలో మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ కార్యాలయం నుండి చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ నూతన అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ కు ఘన స్వాగతం పలకడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన మక్తల్ బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఇబ్రహీం శేఖర్ గారికి స్వాగతం పలుకుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రాష్ట్ర కార్యాలయం లకడికపుల్ ఏరియా వరకు ర్యాలీలో పాల్గొంటామని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలోబహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి పాలెం వెంకటయ్య బహుజన సమాజ్ పార్టీ నారాయణ పేట జిల్లా ఇంచార్జి తిరుపతి బహుజన సమాజ్ పార్ట్ మక్తల్ అసెంబ్లీ కోశాధికారి నేరటి మల్లికార్జున్ బహుజన సమాజ్ పార్ట్ మక్తల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మల్ రెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మణ్ అసెంబ్లీ కమిటీ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొని చలో హైదరాబాద్ కార్యక్రమానికి.కె వి నరసింహ
బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు బయలుదేరి వెళ్లడం జరిగింది
