పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
గద్వాల జిల్లా కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ నేడు చాకలి ఐలమ్మ జయంతి దినోత్సవం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి ఎముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రపంచానికి చాటి చెప్పి మహిళ లోకానికి స్ఫూర్తినిచ్చిన కీరవాణిత చాకలి ఐలమ్మ అని అన్నారు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిని వీర వనిత తొలి భూ పోరాటానికి నాది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిణామానికి నాది పలికిన స్త్రీ ధైర్యశాలి అని ఆమె సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు పాల్గొన్నారు


