Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు ఏజెన్సీలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు

చింతూరు ఏజెన్సీలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 16 అల్లూరి


సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో చింతూరు మండలంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగిస్తుంటే ఇంకోపక్క మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అన్నట్టుగా అక్రమ కట్టడాలు కడుతున్నారు. అంటే వీరిని ఎవరు ఏమి చేయలేరా, ఏజెన్సీల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఎ టువంటి చట్టలు మరియు హక్కులు ఉండాలి. ఇంకా ఈ వలస గిరిజన నేత్రలు ఎవరి మాట వింటారు ఒకపక్క అక్రమ కట్టడాలు కూల్చుతుంటే ఎన్ హెచ్ హైవే పక్కన అక్రమ కట్టడాలు నిర్మిస్తూనే ఉన్నారు ఈరోజు ఏడుగురాళ్ల పల్లి గ్రామములో విచాలివిడిగా అక్రమ కట్టడాలు కడుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నారు అన్ని అలానే NH రోడ్ పక్కన కడుతున్నటువంటి అక్రమ కట్టడాలని వెంటనే తొలగించాలని ఆదివాసీ నాయకులు సోడి సీత్తయ్య వెట్టి శంకర్ సోడి శ్రీను తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments