
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2
ఈ రోజు చింతూరు మండల జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో కూటమి పార్టీ నాయకుల చేత కేక్ కట్ చేసి పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సన్మాన చేయడం జరిగింది మా అధినేత సేనాని పుట్టినరోజు సదర్బంగా చింతూరు ఏరియా ఆసుపత్రి లో బ్రేడ్ పండ్లు పంచడం జరిగింది చింతూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఎందు మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం లో చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు మండల వైస్ ప్రెసిడెంట్ తీగల రవి చిలకం కన్నారావు సీనియర్ నాయకులు పెయ్యాల నాగేశ్వరావు ప్రధాన కార్యదర్శి బేడే సతీష్ కారం దుర్గారావు ఉయిక వేంకటేష్ దోమల భగత్ కార్యదర్శి మీడియం రమణమ్మ జనసేన విరామహిళా తీగల కవిత సుధ కూటమి నాయకులు టీడీపీ మాజీ మండల అధ్యక్షులు ఎండీ జహంగీర్ టీడీపీ మహిళా నాయకురాలు మంగవేణి బీజేపీ మండల అధ్యక్షులు బట్ట లక్ష్మన్ బట్ట సుప్రజ చింతూరు జనసేన పార్టీ జనసైనికులు పాల్గొనడం జరిగింది