
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల్ లక్కోరా గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్ యాక్సిడెంట్ కి గురైన తీవ్ర గాయాలతో చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరిన లక్కోర గ్రామానికి చెందిన గంగపల్లి ప్రశాంత్ కు 1,50,000 ఎల్ ఓ సి మంజూరు చేయించి గురువారం రోజు హైదరబాద్ లోని నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఓ సి కాపీ అందజేసిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.చికిత్స కొరకు ఎల్ ఓ సి మంజూరు చేయించిన ఎమ్మెల్యే కి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
