
ముఖ్య అతిధిగా చిడుమూరు సర్పంచ్ లు కాక అరుణకుమారి, బీరబోయిన సత్యకుమారి పాల్గొన్నారు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 15
అల్లూరి సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు,ముకునూరు గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఘనంగా 79వ,, స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమనికి ముందుగా స్థానిక సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి మహనీయుల ఫొటోస్ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు,అలాగే 79వ,, స్వతంత్ర దినోత్సవాని ఉద్దేశించి చిడుమూరు పంచాయతీ సెక్రెటరీ మర్మం గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎందరో మహానేయులు పోరాటలు, యుద్దాలు చేసి మన భారత దేశానికి స్వతంత్ర తేవడం జరిగింది, ముకునూరు గ్రామ పంచాయితీ పరిధిలో మహిళా పోలీస్ అంగన్వాడి ఆశ కార్యకర్త కంప్యూటర్ ఆపరేటర్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు ఇవ్వడం జరిగింది , అలా మనకి స్వతంత్ర తెచ్చారు, అని మహనీయులను కొనియాడారు అలాగే ఉత్తమ సేవలో గాను ముకునూరు పంచాయతీ సెక్రెటరీ మాగంటి సురేష్ గారికి అగ్రికల్చర్ అసిస్టెంట్ బెస్ట్ ఎంప్లాయ్ ప్రశంసా పత్రాలు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి, ముకునూరు సర్పంచ్ బిరబోయిన సత్యకుమారి ఉప సర్పంచ్ బొక్కలి, శాంతమ్మ, వార్డు మెంబర్లు,పేసా కమిటీ సభ్యులు, పిసం దూలయ్య, బొడ్డు రవి, మాజీ సర్పంచ్ లు బొక్కలి మల్లయ్య, , మాజీ ఎంపీటీసీ బొక్కలి ప్రసాద్, ముత్తయ్య, పంచాయతీ సిర్బంది అందరు పాల్గొన్నారు.

