
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ సెప్టెంబర్ 6
అల్లూరి సీతారామారాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి గ్రామ సభ చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, గ్రామాలలో ఎటువంటి అవక తకవలు లేకుండా చూడాలని,అలాగే 2025-2026 సoవత్సరానికి గాను పనులను గుర్తించలని అధికారులు వివరించండి జరిగింది. ఈ కార్యక్రమంలో చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి, పేసా కమిటీ చైర్మన్ పిసం దూలయ్య, మాజీ సర్పంచ్ పీసం రామయ్య, కుంజ బాలకృష్ణ, సచివాలయం సెక్రటరీ మర్మం గోపాలకృష్ణ, మాజీ ఎంపిటిసి బొక్కలి ప్రసాద్, సోయం కన్నారావు, సెంట్రల్ తనిఖీ టీం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.