
పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రి సర్వే ప్రాజెక్టులో భాగంగా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం స్థానిక గ్రామ సర్పంచి మోదేపల్లి . పెంచల నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి రీ సర్వే పై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తాసిల్దార్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిసర్వేని ప్రతి ఒక్కరు సద్దినేకపరుచుకోవాలని గ్రామ పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం . రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
