
పైనుంచి సూర్యుడు తేదీ :1 ఆగస్టు శుక్రవారం.జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల నియోజకవర్గ గట్టు మండలాల పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామ రిజర్వాయర్లో అధికారులు దాడులు నిర్వహించిన మారని వైనం మరియు వ్యాపారులు మాచర్ల చింతలకుంట మల్లపురం గ్రామాలకు పట్టపగలు ఇసుక రావన చేస్తున్న చాగదోని బలగూరు గ్రామానికి చెందిన వ్యక్తులే ఫిల్టర్ ఇసుక తయారుచేసి అక్రమంగా రవాణా చేస్తుండగా మైనింగ్ ఆఫీసర్లు మరి పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుండగా పట్టించుకోవడం లేదు ఇలాంటి ఇసుక దొంగలను అరికట్టాలని మైనింగ్ ఆఫీసర్లకు సూచనలిస్తున్నాను