Saturday, May 3, 2025
Homeఆంధ్రప్రదేశ్చిన్ననాటి మిత్రుల కలయిక

చిన్ననాటి మిత్రుల కలయిక

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 03/05/25


పుట్టు పంచలు కార్యక్రమంలో పాల్గొన్న1998-1999 టెన్త్ బ్యాచ్ చిన్ననాటి మిత్రులు మిత్రుడు వడ్ల మురళి కూతుర్ల పుట్టు పంచలు కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఛీమల్ వార్ శ్రీనివాస్, పత్తి సాయిలు, తాటి దినేష్ కుమార్, పత్తి లక్ష్మీకాంత్, తూర్పు సంతోష్, లక్ష్మణ్ రాథోడ్, సాయిలు యాదవ్, పెద్ద బురిరవి పంకంటి స్వామి, వడ్ల రవి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments