
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.22/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామం పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎండిఓ మధుసూదన్ పంచాయితీ కార్యదర్శి లోకేష్ గ్రామస్తులకు సూచనలు ఇచ్చారు కూర్చునే ప్రదేశాల నుండి డ్రైనేజ్ కాలవల వరకు పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు సహకారం అవసరం అన్నారు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తొలగించాలని పంచాయతీ సిబ్బందులకు ఆయన సూచనలు ఇచ్చారు పరిశుభ్రత ఆరోగ్యానికి మూలమని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు