పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 21… ప్రజాపాలన గ్రామసభలు ఏర్పాటు వార్త విశ్లేషణ చివ్వెంల మండలం జి.తిరుమలగిరి లో స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షత ప్రజాపాలన గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాల కొరకు జరుగుచున్న గ్రామసభలు ఈరోజు ప్రారంభించడం జరిగింది గ్రామసభల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న లబ్ధిదారులు గ్రామప్రజలు.పాల్గొన్న వారు ఏపీఎం దయాకర్ ఏపీఓ నాగయ్య ఎఈ సహాస్ కార్యదర్శి కవిత గ్రామ పెద్దలు ప్రజలు