
పయనించే సూర్యుడు జూన్ 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో బస్టాండు ఆవరణలో ఉన్న అంకమ్మ తల్లి గ్రామదేవతకు మంగళవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉభయ దాతగా చేజర్ల టిడిపి మండల అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ ఉభయం జరిపించారు.ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గవరపు సుధాకర్ . దేవతి రమేష్ బాబు. సుజనా రెడ్డి ,దేవతి సుబ్బారావు .మాదాల కమలేష్ . నెల్లూరు సుజనా రెడ్డి . బొగ్గవరపు తేజ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.