
విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న అవార్డు గ్రహీత డా. బీఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు. సందర్భంగా సోమవారం మండల కేంద్రమైన చేజర్ల బస్టెండ్ సెంటర్లోని డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల దళిత నాయుకులు బి వెంకటేశ్వర్లు, సోమవరపు హజరత య్య, ఆత్మకూరు గణేష్, మన్నేపల్లి తిరుపతయ్య,యం.సురేష్. కామంచి హాజరతయ్య,ఆత్మకూరు అనూర, ఆత్మకూరు పోలయ్య, ఆత్మకూరు శ్రీను,ఆత్మకూరు తిరుపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు