
పయనించే సూర్యుడు మే 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
పెహల్గామ్ లో వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించడంతో పాటుగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడంతొ మన దేశ సైనికులకు మద్దతుగా 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మండల కేంద్రమైన చేజర్లలో తిరంగా ర్యాలీ నిర్వహించుచున్నాము. ఈ కార్యక్రమంలో మండలములోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు . మేధావులు వ్యాపారులు . పాత్రికేయులు మీడియా ప్రతినిధులు . ప్రజలు విరివిగా పాల్గొని మన దేశభక్తిని ఈ తిరంగా ర్యాలీ ద్వారా తెలియజేద్దామని కోరుకుంటున్నాను. బిజెపి మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి . బుధవారం తెలిపారు