
మంత్రి చేతుల మీదుగా అవార్డు గ్రహీత ఏపీఎం
ఆగస్టు 15న నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలో సత్కారం జిల్లా కలెక్టర్, ఎస్పీ .
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ సమక్షంలో ప్రశంసా పత్రం ఆయన చేతుల మీదుగా అవార్డు గ్రహీత చేజర్ల ఏపిఎం సృజన ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన చేజర్ల మండలం పొదుపు సంఘాల మహిళలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీఎం సృజన మాట్లాడుతూ చేజర్ల మండలంలోని పొదుపు సంఘాల మహిళలు ఎల్లవేళ ప్రతి ఒక్క మహిళకు అందుబాటులో ఉండి సేవాభావంతో పనిచేయడంతో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరులో మంత్రి నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందని శుక్రవారం ఏపిఎం సృజన తెలిపారు