పయనించే సూర్యుడు జనవరి 12 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిఅధేశాల తో ఆత్మకూరు నియోజకవర్గం వైయస్సార్సీపి చేజర్ల మండలం అద్యక్షుడిగా బోయిళ్ల మాల కొండారెడ్డి ని కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్బంగా మాల కొండారెడ్డి మాట్లాడుతు నా పై నమ్మకం ఉంచి చేజర్ల మండల వైయస్సార్సీపి అద్యక్షుడిగా అవకాశం కల్పించిన పార్టీ జిల్లా అద్యక్షులు కాకాని గోవర్దనరెడ్డి కి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.మండలంలో పార్టీ బలోపేతానికి మారింతగా కృషిచేస్తానని తెలియజేసారు.పార్టీ లో కష్టపడి పని చేసేవారికి సముచిత స్థానం కలిపస్తారన్నారు మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు