
పయనం చే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
ఉమ్మడి బాల్కొండ (బాల్కొండ, ముప్కాల్, మెండోర) మండలాల వారు పెర్కిట్ బైపాస్ వద్దకు కార్లలో వచ్చి అక్కడ పార్క్ చేసుకొని అక్కడ సిద్ధంగా ఉన్న బస్సులలో ఎక్కి కార్యక్రమానికి బయలుదేరాలి
వేల్పుర్, భీంగల్ మండలాల వారు వేల్పుర్ x రోడ్ చెరుకు ప్యాక్టరి వద్దకు వచ్చి కార్లు అక్కడ పార్క్ చేసుకొని అక్కడ సిద్ధంగా ఉన్న బస్సులలో కార్యక్రమానికి బయలుదేరాలికమ్మర్ పల్లి,మోర్తాడ్, ఏర్గట్ల మండలాల వారు మోర్తాడ్ ప్రజానిలయం వద్దకు చేరుకోని అక్కడ కార్లు పార్క్ చేసి అక్కడ సిద్ధంగా ఉన్న బస్సులలో ఎక్కి కార్యక్రమానికి బయలుదేరాలి. నేను కూడా బస్సులో ఎక్కి కార్యక్రమానికి వస్తాను