Sunday, May 4, 2025
Homeఆంధ్రప్రదేశ్జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొంబాయి రమేష్ కాసా చంద్రమోహన్

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొంబాయి రమేష్ కాసా చంద్రమోహన్

Listen to this article

పయనించే సూర్యుడు మే 3 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

అనంతపురం టౌన్ శ్రేయస్ గ్రాండ్ లో నీలి శశిధర్ ( యాడికి రైల్వే ఎంప్లాయ్ శశి మనవడు అఖిరా 2వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, జానపాటి రాజు. బంగారు బాల.మరియు కోట చౌదరి, చిట్టెం రెడ్డి బాలరెడ్డి, పొంతల కిట్టయ్య, దూద్ వలి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments