
-తల్లి,పిల్లల ఆరోగ్యానికి నమ్మకమైన చిరునామా
పయనించే సూర్యడు,జూన్ 7 కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి )
ఇప్పుడు జమ్మికుంటలోనే తల్లి&పిల్లలకు సంబంధించిన అన్ని వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి.వీణవంక రోడ్‌లో గాయత్రి బ్యాంక్ పక్కన “రిషిక తల్లి పిల్లల ఆసుపత్రి” ప్రారంభమైంది.ఈ ఆసుపత్రిలో ప్రసవాల నుంచి గర్భాశయ సమస్యల వరకు ప్రతి రోగానికి నిపుణులైన వైద్యురాలు డా. కె. జ్యోతిరెడ్డి ( ఎంఎస్ ఓబీజీ) వైద్యం అందిస్తున్నారు. ఆమె ల్యాపరోస్కోపిక్ సర్జన్ మరియు పిల్లలు కలగని దంపతులకు ఇన్ఫర్టిలిటీ నిపుణురాలిగా అనుభవం కలిగిన డాక్టర్.ఇక్కడ లభించే ముఖ్యమైన వైద్య సేవలు: -సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీ) -ఆపరేషన్ ద్వారా ప్రసవాలు (సిజేరియన్) -గర్భంసమస్యలు, హై రిస్క్ కేసులు -నెలసిరి తిమ్మిర్లు, తెల్లబట్ట, ఎర్రబట్ట సమస్యలు -అల్ట్రాసౌండ్ స్కానింగ్ ( టి ఏ ఎస్ & టీవీఎస్) -ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలు -గర్భాశయం ఆపరేషన్లు -పిల్లలు లేక బాధపడే వారికి ప్రత్యేక చికిత్సలు తల్లి ఆరోగ్యం – శిశువు భద్రత–ఒకే చోట నాణ్యమైన వైద్యం! జమ్మికుంట ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.వివరాలకు కాల్ చేయవలసిన ఫోన్:88868 87470, 91778 05596