పయనించే సూర్యుడు జనవరి 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం జర్నలిస్ట్ చతిస్గఢ్ కు చెందిన ముఖేష్ చంద్రకర్కు జర్నలిస్టులు నివాళులర్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని తేవడానికి జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు జర్నలిస్టుల హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ జర్నలిస్టులు కోరెం శ్రీనివాసరెడ్డి బుర్ర సత్యం ఎలకపల్లి సుధీర్ దామెర సతీష్ బూర్ల వెంకటేష్ చింతం వెంకటేష్ గొర్ల అనిల్ యాదవ్ పెద్ది గట్టయ్య వడ్ల రాజు తాళ్ల సురేష్ మోరే పోశం అభిలాష్ గౌడ్ దేవనూరి రాకేష్ కత్తిరమల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు తీర్మానం చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకార్ ను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని తీర్మానం చేశారు జర్నలిస్టులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని తిరుమణించడం జరిగింది