
పయనించే సూర్యుడు మార్చి 7 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మేడ విజయ శేఖర్ రెడ్డి వైయస్సార్సీపి నాయకులను విమర్శించడం హాస్యాస్పదం కనీసం వార్డు మెంబరు కూడా కానీ మేడ విజయ శేఖర్ రెడ్డి మాజీ మినిస్టర్లు, ప్రస్తుత ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి సుండుపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రామస్వామి రెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి వ్యవసాయ అధ్యక్షులు ఆరం రెడ్డి, మాట్లాడుతూ ప్రస్తుత రాజంపేట శాసనసభ సభ్యుడు ఆకేపాటి అమర్నాథరెడ్డిని విమర్శించే స్థాయి మేడ విజయ శేఖర్ రెడ్డి కి లేదని ఎందుకంటే అక్కయ్యపాటి అమర్నాథరెడ్డి మెడ విజయ శేఖర్ రెడ్డి లాగా దుమ్మీలు, దోపిడీలు ఆక్రమణలు చేయలేదని మీ భాగవతము అందరికీ తెలుసని కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని నీవు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డిని మేయర్ సురేష్ బాబు ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులుని విమర్శించడం నీ స్థాయి కాదని పూటకు ఒక పార్టీ కండువాను మార్చే నీది ఒక బతుకేనా ఇలానే అర్థం లేని నీ స్థాయి కానీ విమర్శలు చేస్తూ మీ అన్న మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశావు. ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదానాలు ప్రజలకు అండగా నిలబడే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ని తప్పుగా మాట్లాడితే నీ అంతు చూస్తాం ఖబర్దార్ మేడ విజయ శేఖర్ రెడ్డి. ఇప్పటికైనా ఇలాంటి నీచుపో విమర్శలు రాజకీయాలు మానుకోవాలని సభా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ నాయకులు రెహమాన్ ఖాన్, వైఎస్ఆర్సిపి వైస్ కన్వీనర్ భాస్కర్, కో ఆప్షన్ కలీం, మైనార్టీ యువ నాయకులు మజ్జు, ఎంపీటీసీలు ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు