
పయనించే సూర్యుడు జులై 22 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సమస్యలు వివరిస్తున్న వి హాథిరామ్ నాయక్ మహబూబాద్ జిల్లాలో క్యాంప్ ఆఫీస్ లో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి హాథిరామ్ నాయక్ & టీమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోని కొందరు గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్డ్ ఏరియా లో నివసిస్తున్న గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు స్థానిక గిరిజనులకు కల్పించాలని వారి దృష్టికి తీసుకు వెళ్లారు అదేవిధంగా తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు పడుతున్న పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు ఈ యొక్క కార్యక్రమంలో గణేష్ నాయక్ రవి రమేష్ సురేష్ నరేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు