పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 27 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలంలోని సాలుర గ్రామంలో 76వ జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాలురా గ్రామంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల కొబ్బరికాయలు కొట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఇళ్తేపు రమేష్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర కోసమే పోరాడిన మహానుభావులు త్యాగాలను పురస్కరించుకుంటూ దేశ ప్రజలందరి మరియు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం భారత సర్వ సత్తక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేసిన సందర్భంగా సాలుర గ్రామ ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ స్కూల్ పిల్లలకు టీచర్లకు ప్రతి ఒక్కరికి 76వ జాతీయ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు
జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ఇల్తేపు రమేష్
RELATED ARTICLES