పయనించే సూర్యుడు గాంధారి 30/10/25
గాంధారి మండల జాతీయ బిసి సంక్షేమ సంఘం నూతన ఎన్నిక సర్వసభ్య సమావేశం బుధవారం రోజు నిర్వహించడం జరిగింద ఈ సమావేశంలోకామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేతజిల్లామహిళాఅధ్యక్షురాలుమంజులజిల్లాసోషల్మీడియాకోఆర్డినేటర్రాజేందర్ వారిఆధ్వర్యంలోగాంధారిమండలజాతీయబిసిసంక్షమసంఘనూతనకార్యవర్గంఎన్నిక జరిగింది ఈ సందర్బంగా బీసీసంక్షేమసంఘంగాంధారిమండలఅధ్యక్షులుగానేరెళ్లసంతోష్.ఉపాధ్యక్షులుగాచీమలవార్శ్రీనివాస్ధోళ్ళులక్ష్మినారాయణసరంపల్లిబాలకృష్ణగౌడ్జనరల్సెక్రటరీగానస్కంటిరవితాటిపాములశివకుమార్జాయింట్సెక్రటరీగావంజరిరాకేష్ఆనంద్రావుకోశాధికారిగాసామలరాజులల్మీడియాకోఆర్డినేటర్గాఆకులరాకేష్నుఏకగ్రీవంగాఎన్నుకోవడంజరిగిందిఈసందర్బంగాచింతలశంకర్మాట్లాడుతూబీసీలుఆత్మీయంగాఉండిమనహక్కుల్నిసాధించుకునేందుకుపోరాటంచేయాల్సినఅవసరంఎంతైనాఉందనిఅన్నారుబీసీలకుజరుగుతున్నఅన్యాయాన్నిప్రశ్నించాలనిరాజకీయాల్లోబీసీలసత్తాచాటాలనిఆయనఅన్నారునూతనఅధ్యక్షులునేరెళ్లసంతోష్మట్డుతూబీసీలకుజరుగుతున్నఅన్యాయలపైమోసలపైపోరాటంచేస్తామనిఅన్నారు76ఏళ్లుగాబీసీలుమోసపోతూనేఉన్నారనిఆవేదనవ్యక్తంచేశారుబీసీకులల్లోయువకులల్లోచైతన్యంకలిగించేలాకృషిచేస్తాననితెలిపారఈ కార్యక్రమంలోగాంధారిటౌన్అధ్యక్లు తూర్పుసందీప్ఉపాధ్యక్షులుతాటిపాములసత్యంజనరల్ సెక్రటరీఅరెకటిక మోతిలాల్ యూత్అధ్యక్షులుసిందేనితిన్ ఉధ్యక్షులు పానకంటి నవీన్ రమేష్ పలువురు పాల్గొన్నారు

