
పయనించే సూర్యుడు. 3 తారీకు ఆదివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కృష్ణన్న.
గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో నిరుద్యోగులలు కలిసి జాబు క్యాలెండర్ పత్రాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన.BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురవపల్లయ్య ఇది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈరోజుతో సంవత్సరం పూర్తయితే కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని దుర్మార్గమైన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో ని గ్రంథాలయంలో నిరుద్యోగులతో కలిసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నేటికి సంవత్సరం పూర్తయిన కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అనిపించదా