
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 17 , ఆదోని నియోజకవర్గ ప్రతినిధి బాలకృష్ణ ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామఉపాధ్యాయుడు గరిజరామన్నను జిల్లా స్థాయిలో ఉత్తమ వ్యామఉపాధ్యాయుడిగా అవార్డును జిల్లా కలెక్టర్ ఎంపీ చేతుల మీదుగా అవార్డు అందుకుని తిరిగి సొంత గ్రామం ఆదోనిలో రాగానే సంతోషంతో గరీజ రామన్న నివాసం ఉన్న కాలనీవాసులు యువత ఎంతో సంతోషించి గరిజ రామన్నను ఊరేగించి ఘనంగా సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శంకరబండ హెచ్ఎం పి నాగేంద్రప్ప మాట్లాడుతూ గరిజ రామన్న ఇటువంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని ఇటువంటి గొప్ప సేవలను ఉపాధ్యాయ వృత్తిలో వినలేని కీర్తి అని కొనియాడారు గరీజ రామన్న ను కాలనీవాసులు స్ఫూర్తిదాయంగా తీసుకుని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని అలాగే గరిజ రామన్నకు భవిష్యత్తులో భవిష్యత్తులో రాష్ట్రస్థాయి అలాగే జాతీయస్థాయి అవార్డులు మరెన్నో అందుకోవాలని వారి వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ఈ సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏరియా పెద్దలు పి నాగరాజు జై రామ్ పి ఈ టి రవి కాలనీ యువత పాల్గొన్నారు.