
పయనించే సూర్యుడు నవంబర్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
లుంబిని విద్యాలయం విద్యార్థి విద్యార్థులకు మంగళవారం చేజర్ల మండల లెవల్ లో నిర్వహించిన చెకిముఖి తలేనట టెస్ట్ నందు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో జిల్లా స్థాయికి ఎంపికైన మా విద్యార్థులు1.యు. హేమతేజ, 2.యన్. వందన, 3.షేక్. అలీ అజహర్ జిల్లా స్థాయికి ఎంపికైనందుకు గాను పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. లంబిని యాజమాన్యం. తెలిపారు