
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 26(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి లోని గాంధీ విగ్రహం వద్ద జె.సి. ఫ్యామిలీ. అభిమానుల ఆధ్వర్యంలో చల్లని త్రాగునీరు (ఫిల్టర్ వాటర్) ప్రయాణికుల సౌకర్యార్థం, పాదచారుల కోసం చల్లని ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్డబ్ల్యూఎస్ డీ.ఈ. రాంగోపాల్ రెడ్డి గారు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమంలో తె.దే.పా. టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, తీరం పురం నీలకంఠ, లియో క్లబ్ విశ్వనాథ్, సుభహాన్, మధురాజ్, బద్దల రాముడు, రామచంద్ర, నరసింహ చౌదరి, గుండా నారాయణస్వామి, బద్దెల రాముడు, కూన వెంకటస్వామి,సెల్ పాయింట్ చాంద్ బాషా, కరెంట్ రహమతుల్లా, కూన వెంకటస్వామి, వంకం నాగరాజు, ఫైబర్ చందు, ఫిరోజ్ భాషా, లియో బాబు,లియో కుమారస్వామి, లియో యువరాజ్, లియో నరేష్, కోటవీధి షేక్ష , వాల్మీకి రవి, వాల్మీకి పాండు, నీలకంఠారెడ్డి, హాజీ పిరా,సఫారే కుమార్, పల్లా శివ, తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జె.సి. అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.