మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
( పయనించే సూర్యుడు జనవరి 12 కొత్తూరు రిపోర్టర్ పిరు నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలోని పరమపవిత్ర పుణ్యక్షేత్రం హజరత్ జహంగీర్ పీర్ దర్గాను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జెపి దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తదితరులు హాజరయ్యారు.