
పయనించే సూర్యుడు జూలై 29 తారీకు. జోగులంబ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బోయ కిష్టన్న.: గద్వాల జిల్లా పత్తి విత్తన రైతులకు వెంటనే బకాయి ఇవ్వాలి మంత్రులు పత్తి విత్తన రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని సీడ్ కంపెనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు రైతుల సమస్యను తుమ్మల దృష్టికి మంత్రి జూపల్లి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీసుకు వెళ్ళాడు జోగులమ్మ గద్వాల జిల్లా చీడిపర్తి సాగు చేసిన రైతులకు పెండింగ్ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్ కంపెనీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలిచ్చారు అలాగే పత్తి విత్తన రైతులుకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడున్న పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు అందుకని ప్రభుత్వకి గద్వాల జిల్లా పత్తి విత్తనాలు రైతులకు త్వరలో చెరువు తీసుకోవాలని గద్వాల జిల్లా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం.