పయనించే సూర్యుడు జనవరి 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జోరుగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి మానకొండూరు తిమ్మాపూర్ సైదాపూర్ చిగురు మామిడి ఇక్కడి నుండే ఈ వ్యాపారం. కొనసాగుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ గంజాయి. అమ్మకం వాళ్లనే కేశవపట్నంలో గతంలో ఒకతను మరణించాడు ఈ మరణాన్ని పెద్దలు కప్పి ఉంచారు అధికార పార్టీ గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంది శంకరపట్నం మండలంలో మాత్రం గంజాయిని అమ్మకాలు పరోక్షంగా అమ్మకాలు కొనసాగిస్తుంది రాత్రి వేళలో మండల పరిషత్ కార్యాలయం. మండల రెవెన్యూ కార్యాలయం. రైతు వేదిక. ఐకెపి. తదితర. కార్యాలయాలు. రాత్రి వేళలో. గంజాయిని. తాగే కుర్రాళ్ళు. యువత. వృద్ధులు. తాగుతున్న దృశ్యాలు. కళ్లకు కట్టినట్లుగా. కనిపిస్తారు. ఈ సంఘటన పై పలువురు కథలు కథలుగా చెబుతారు ఇటీవల గంజాయి మత్తులో దోపిడి దొంగతనాలకు పాల్పడ్డారని పలువురు వాపోతున్నారు. ఈ సంఘటనపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అయితే గంజాయి సాగు చేసేవారు ఇంకా కొంతమంది ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు ఏది ఏమైనాప్పటికీ గంజాయి అమ్మకం జోరుగా నడుస్తుంది అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు