Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్టీచర్ నరసింహారావుకు పూర్వ విద్యార్థులు నివాళులు.

టీచర్ నరసింహారావుకు పూర్వ విద్యార్థులు నివాళులు.

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 12,ప్రతినిధి భూక్యా కవిత: జగ్గయ్యపేట..
శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్ కరస్పాండెంట్ స్వర్గీయ నరసింహారావు మూర్తి పట్ల 1998-99 సంవత్సర విద్యార్థులు నివాళులర్పించారు.
పూర్వ విద్యార్థుల కలయిక 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో ఆనంద ఉత్సవాలు వ్యక్తం చేస్తూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. అనంతరం
గురువులకు పూర్వ విద్యార్థులు సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments