
సరిపడే నిత్యావసర సరకులు అందజేశారు.
టిడిపి పార్టీ బాధితులకు ఎప్పుడు అండగా ఉంటుంది
పయనించే సూర్యుడు, జనవరి 29, ఆదోని రూరల్ రిపోర్టర్
ఆదోని పట్టణం గోకర్ జెండా వీధిలో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం వలన రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధమైపోయాయి ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన గుడిసె కృష్ణమ్మ అక్క ఆదేశాల మేరకు గుడిసె కృష్ణమ్మ అక్క యూత్ తరఫున..
బాధితుల కుటుంబాలకి ధైర్యం నింపి అన్ని విధాలుగా తోడుంటాం అని భరోసా ఇచ్చి, అలాగే వాళ్లకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో.. ఎక్స్ ఎంపీపీ మురళి,కపటి మహాదేవ, నాగనాతహళ్లి రవి, అల్తాఫ్, రాఘవరెడ్డి, భరత్, వీరేష్,
చిన్న చిట్టి, విజయ్, ఖాసీం, బాలు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.