Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్టేకులపల్లి మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీ

టేకులపల్లి మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీ

Listen to this article

టేకులపల్లి :కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ ADA,(కొత్తగూడెం డివిజనల్ ADA) U. నరసింహారావు టేకులపల్లి, కోయ గూడెం గ్రామాల్లోని విత్తన దుకాణాలు తనిఖీ చేశారు ధరల పట్టిక, స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్, బిల్లు బుక్,కంపెనీ పెర్మిషన్ లెటర్ ను పరిశీలించడం జరిగినది అలాగే బిల్లు పై కచ్చితంగా రైతు సంతకం, డీలర్ సంతకం ఉండేలా చూసుకోవాలని రైతులు పంట కాలం ముగిసెంతవరకు బిల్లును భద్రపరుచుకోవాలని సూచనలు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments