
పయనించే సూర్యుడు జులై 24 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి, మండలంలోని బొమ్మనపల్లిలో బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో టేకులపల్లి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో కేకు కట్ చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి బుర్రి వెంకటేష్ జగదీష్ వాసు పృథ్వి వంశీ సాంబయ్య చెల్లా బాయ్ ఎల్ మోహన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు