
పయనించే సూర్యుడు తేదీ 7 ఆదివారం సెప్టెంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న..
జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులన్నీ పూర్తి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ప్రారంభించడం సిగ్గుచేటు.అలాగని గద్వాల నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ని పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయించి మందుల పర్యటించడం ఏమిటి గద్వాల నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వాసు హనుమంతు నాయుడు గద్వాల నియోజకవర్గం కెసిఆర్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి పాలకులు ఎందుకింత హడావిడి చేస్తున్నారని బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించారు శనివారం గద్వాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనపై బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించడంతో మరియు టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలనే కార్యకర్తలను ప్రజలను అక్కడికక్కడే అరెస్టు చేయించారు ఇలాంటివి మంచివి కావాలని చెప్పడం జరిగింది