
పయనించే సూర్యుడు//జులై6//మక్తల్నేడు జన్ సంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ మండల మాద్వార్ గ్రామంలోని స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర బిజెపి మక్తల్ మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. సందర్భంగా అధ్యక్షుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా మనందరం ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో DR మల్లేపల్లి ఆశప్ప. పోలీస్ ముకుంద రెడ్డి.వడ్ల భాను ప్రకాష్. వడ్ల రవి ప్రసాద్. నస్లై నాగరాజు. బిచ్చలి సిద్దు. బుడబోయి నాగేష్. గుడిసె రాజు, బిచ్చలి శ్రీనివాసులు. తుంగ చంద్రప్ప. బాట నరసింహ. బిచ్చలి నరసప్ప. పేట వెంకటప్ప. చాకలి నర్సింలు. చాకలి లక్ష్మన్న. కురువ వెంకటేష్. కర్ని వెంకటప్ప. బ్యాగరి తిమ్మప్ప.మాధ్వార్ యువకులు తదితరులు పాల్గొన్నారు.