
పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు: నిశ్చితార్థ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే కోరం తెలంగాణ రాష్టం రెవిన్యూ,గ్రృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేన అల్లుడు,క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి కుమార్తె నిశ్చయ తంబులాల వేడుకలలో సహచర ఎమ్మెల్యేలతో పాటు కుటుంబ సమేతంగా పాల్గోని నూతన వధువరలను ఆశీర్వదించి,మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు వివిధహోదాల్లోనాయకులు, కార్యకర్తలు తదితరులుపాల్గోన్నారు