
పయనించే సూర్యుడు ఆగస్టు 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని నె ర్నూర్ గ్రామపంచాయతీ నందు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమ ము నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలోతల్లులు ల ను పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యత గురించి బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పనిసరిగా బిడ్డకు త్రా పించవలెనని ఈ పాలలో కొలస్ట్రం అనే పదార్థం ఉంటుంది దీని వలన పెట్టకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తల్లిపాలలో బిడ్డకు సరిపోయేటట్లు తగినన్ని పోషకాలు ఉండడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు కనుక ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు పట్టవలనని డబ్బా పాలు ఎవ్వరు బిడ్డకు పట్టకూడదు డబ్బా పాల వలన బిడ్డ అనారోగ్యం పాలు అవుతారని తల్లులకు తెలియజేస్తూ తల్లి బిడ్డకు పాలిచ్చే విధానాన్ని తెలియజేస్తూ తల్లి పాలు త్రాగడం వలన బిడ్డకు మెదడు బాగా చురుకుగా పనిచేస్తుందని తెలివిగా పిల్లలు తయారవ్వడానికి తల్లిపాలు బాగా పనిచేస్తాయని తల్లులందరికీ కూడా తెలియజేస్తూ తల్లిపాల వలన ఉపయోగాలు డబ్బా పాల వలన వచ్చే నష్టాలు గురించి అందరికీ తెలియజేయడమైనది ఈ కార్యక్రమం నందు హెల్త్ డిపార్ట్మెంట్ నుండి హెల్త్ సూపర్వైజర్ పి హెచ్ ఎన్. ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు