
స్వయంగా బోటులో గాలించిన గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
పయనించే సూర్యుడు తేదీ 3 సెప్టెంబర్ బుధవారము జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న..
జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో చేపల వేటకు వెళ్లిన భార్య భర్తలు నిన్న సాయంత్రం 4: గంటల సమయంలో భార్యాభర్తలు చేపలు వేటకి వెళ్లగా బోర్డుతో పాటు భార్యాభర్తలు గల్లంత కావడంతో.ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మల్లకల్ మండలం పరిధిలో తాటికుంట గ్రామనికి చెందిన దుబ్బోన్ భాయ్ రాముడు మరియు ఆయన భార్య సంధ్య ఇద్దరు భార్యా భర్తలు దంపతులు నిన్న సాయంత్రం 4: గంటల మధ్య నుండి 6: గంటల సమయలో తాటికుంట గ్రామానికి చెందిన భార్యాభర్తలు రిజర్వాయర్లో చేపల వేట కోసం వెళ్లిన దంపతులు ఇదే రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు ఆదోలను గురయ్యారు ఈ విషయాన్ని తెలుసుకున్న జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి రిజర్వాయర్ దగ్గరకు వెళ్లి పరిశీలించారు అలాగని దంపతుల కుటుంబంలో పిల్లల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అండగాను

