ఎన్టీఆర్ జిల్లా.. విస్సన్నపేట.. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న తహసిల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి.
పయనించే సూర్యుడు జనవరి 26 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. విస్సన్నపేట మండల తహసీల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి ఏఈఆర్ఓ గా అవార్డుకు ఎంపిక చేసిన అధికారులు.. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఆమెకు(ఏ ఈ ఆర్ ఓ) అవార్డు ప్రధానం.. ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కరినే ఈ అవార్డుకు ఎంపిక చేయ్యటం గమనార్హం.. విజయవాడలో ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగు కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా ఈఅవార్డు తీసుకోనున్న తహసిల్దార్.. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు తహసీల్దార్ ను అభినందించారు..