
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 23// //మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప //
నేడు 22/03/2025 తేదీ S.నరసింహ కురుమ జన్మదిన సందర్భంగా S.నరసింహ కురుమ గారు తన మిత్రులు BSKS చైర్మన్.కరాటే శ్రీనివాస్ కురుమ,
వెంకట రాములు కురుమ, ప్రభాకర్, హనుమంతులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులు వారి పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారూ (మణికొండ పాలమూరు కురుమ సంఘం (MPKS) అధ్యక్షుల
