
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక కూకట్ పల్లి జూన్ ఇంచార్జ్ దాసరి రాహుల్ ప్రదీప్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది, వారితో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని దాసరి రాహుల్ ప్రదీప్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ తల్లిదండ్రులైన దాసరి శ్రీనివాస్ రావు మైనేని ప్రసన్న గారి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలను చేస్తూ యువతకు మార్గదర్శగా నిలుస్తూ ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తు, అన్నా అంటే నేనున్నానని ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారని కొని ఆడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, ఆ ఏడుకొండల స్వామి కృపాకటాక్షాలు వారిపై వారి కుటుంబానిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.