
పయనించే సూర్యుడు జనవరి 12 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ నారాయణఖేడ్ నియోజకవర్గం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున ఒకే జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అనుపమ రెడ్డి దంపతులు శ్రీవారిని దర్శించుకుని నారాయణఖే నియోజక ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజలందుకోవడం జరిగింది