తిరువూరు ఎస్సై వన్ సత్యనారాయణ అవార్డును అందుకున్నారు.
పయనించే సూర్యుడు జనవరి 27 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్తా విశ్లేషణ.ఎన్టీఆర్ జిల్లా:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో తిరువూరు ఎస్సై కేవిజివి సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మి శా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు…