Wednesday, June 4, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ పోలీస్ సేవ పథకం కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజనపల్లి నాగమల్లు.

తెలంగాణ పోలీస్ సేవ పథకం కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజనపల్లి నాగమల్లు.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ప్రకటించిన అవార్డులలో నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన అంజనపల్లి నాగమల్లు హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు, విధి నిర్వహణలో తన సేవలను గుర్తించి సేవ పథకము ప్రకటించింది రోడ్డు ప్రమాద బాధితులను హాస్పిటల్ కి చేర్చి సేవలు అందించడం హైదరాబాద్ వరదల సమయంలో ప్రజలకు రక్షించడం కరోనా సమయంలో వేలాది మందికి అన్నదానం చేయడం ప్రజా అవగాహన పాటలు స్వయంగా రాసి పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ నీతి నిజాయితీగా విధులు నిర్వహించినందుకు అతనికి ఈ అవార్డును ప్రకటించడం పట్ల మిత్రులు ప్రజలు అభినందనలు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments